భారత్ -పాక్ మ్యాచ్ లో బిగ్ బి అమితాబ్ జాతీయ గీతాన్ని ఆలపించనున్నారట !

- March 17, 2016 , by Maagulf
భారత్ -పాక్ మ్యాచ్ లో  బిగ్ బి అమితాబ్ జాతీయ గీతాన్ని ఆలపించనున్నారట !

మెగా స్టార్ అంటే మన చిరంజీవి కాదులెండి, బాలీవుడ్ బిగ్ బి టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 19న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతున్న మ్యాచ్ కు ముందు అమితాబ్ జాతీయ గీతాన్ని ఆలపించనున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరోవైపు పాక్ జట్టు తరపున ఆ దేశ జాతీయ గీతాన్ని పాకిస్తాన్ క్లాసికల్ సింగర్ షఫాకత అమనత ఆలపిస్తారని సమాచారం. దీంతో క్రికెట్ అబిమనులతో పాటు సినీ అబిమానులకు కూడా ఈ 19న పండగా అని తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com