జెడ్డా వీధుల్లో రెడ్సీ ఫిలిం ఫెస్టివల్
- October 11, 2021
సౌదీ: రెడ్సీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సినిమా ప్రదర్శనలు, మాస్టర్ క్లాసుల్ని ప్రారంభించింది. సినిమా రంగం పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం ఈ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. జెడ్డా పరిసరాల్లో నాలుగు చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. రోజూ ఆరు సినిమాల్ని ప్రదర్శిస్తారు. ఆరుగురు డైరెక్టర్లూ మరియు ముగ్గురు నటులు మాస్టర్ క్లాసుల్ని లైవ్ షూటింగ్ ద్వారా చూపిస్తారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!







