వెదర్ అలర్ట్: బలమైన గాలులు, ఎగసి పడనున్న కెరటాలు
- October 11, 2021
ఖతార్: సోమవారం సాయంత్రం 6 గంటల వరకూ వాతావరణం వేడిగా ఉండబోతోందని డిపార్ట్మెంట్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. పగటి పూట బలమైన గాలులు వీస్తాయి. తీరం వెలుపల వాతావరణం మామూలుగానే ఉంటుంది. విజిబులిటీ 4 నుంచి 8 కిలో మీటర్ల వరకూ ఉండొచ్చు. సముద్ర కెరటాలు ఎగసి పడతాయి.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







