ఖతార్ - భారత్ సంబంధాలపై చర్చ
- March 18, 2016
ఖతార్ - భారత్ సంబంధాలపై చర్చించేందుకు భారత రాయబారి సంజీవ్ అరోరా ఖతార్ రక్షణ వ్యవహారాల కేబినెట్ సభ్యులు సహాయమంత్రి డాక్టర్ ఖలీద్ బిన్ మొహమ్మద్ అల్- అత్తియః ను గురువారం తమ రాయబారి కార్యాలయానికి ఆహ్వానించారు. ఈ కలయిక లో వారు రెండు దేశాల మధ్య చారిత్రకంగా ఉన్న సన్నిహిత సంబంధాలు భారతదేశం మరియు కతర్ మరియు రక్షణ వ్యూహాల గూర్చి చర్చించారు. భారత రాయబార కార్యాలయం యొక్క రక్షణ సహచరి కెప్టెన్ ఆర్ రవికుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







