ఆఫ్ఘనిస్తాన్లో పేలుడు.. 47కు చేరిన మృతులు
- October 16, 2021
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరుకుంది. మరో 70 మంది తీవ్ర గాయాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మసీదులో ప్రార్థనలు చేస్తున్న షియాలను లక్ష్యంగా చేసుకుని కాందహార్లో శుక్రవారం బాంబు దాడి జరిగింది. ఈ బాంబు దాడికి బాధ్యులం తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం సంస్థ ప్రకటించింది.
తాలిబన్ల ఆక్రమణల తర్వాత వరుస పేలుళ్లతో ఆఫ్ఘానిస్థాన్ అట్టుడుకుతుంది. గత శుక్రవారమే ఆఫ్ఘానిస్థాన్లోని కుందుజ్ ఫ్రావిన్స్లోని ఓ మసీదులో జరిగిన బాంబు దాడిలో 60 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే.
తాజా వార్తలు
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్
- మూడేళ్ల క్రితం తన అరెస్టును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’
- జర్మనీ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్..
- గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- బిగ్బాస్ హౌస్లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
- కొత్త ప్రభుత్వ సీజన్ పై షేక్ మహమ్మద్ సమీక్ష..
- యూఏఈకి తిరిగి వస్తున్న విజ్ ఎయిర్..
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు







