కొత్త హజ్ మంత్రిగా అల్ రబియా
- October 16, 2021
సౌదీ అరేబియా: తౌఫిక్ అల్ రబియా కొత్త హజ్ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం చూస్తున్న హెల్త్ మినిస్టర్ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు స్థానిక మీడియా శుక్రవారం తెలిపింది. అలాగే యాన్బు, ఉమ్లుజ్, అల్ వాజ్, దుబా ప్రాంతాల అభివృద్ధిని పర్యవేక్షించే కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని రాజు ఆదేశించారు. కొత్త సంస్థకు యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహిస్తారని స్థానిక మీడియా పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో 999కు ఫోన్ చేస్తున్నారా?. పోలీసుల కీలక సూచన.!!
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్
- మూడేళ్ల క్రితం తన అరెస్టును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’
- జర్మనీ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్..
- గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- బిగ్బాస్ హౌస్లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
- కొత్త ప్రభుత్వ సీజన్ పై షేక్ మహమ్మద్ సమీక్ష..
- యూఏఈకి తిరిగి వస్తున్న విజ్ ఎయిర్..







