ఒమాని ఉమెన్స్ డే.. ఒమన్ సెల్యూట్ డాటర్స్
- October 17, 2021
ఒమన్: ఒమాని ఉమెన్స్ డే సందర్భంగా డాటర్స్ కు సెల్యూట్ అంటూ ఒమన్ గవర్నమెంట్ శుభా కాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా స్క్వాడ్రన్ లీడర్ ఫాతిమా అల్ మంతెరియాకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. మస్కట్ నుండి నార్త్ అల్ బటినా వైపు వెళ్లే నాలుగు హెలికాప్టర్లలో ఒకదానికి ఆమె పైలట్‌గా వ్యవహరించారు.
ఒమాని ఉమెన్స్ డే సందర్భంగా స్క్వాడ్రన్ లీడర్ ఫాతిమా అల్ మంతెరియా మహిళలకు శుభా కాంక్షలు తెలిపింది. అలాగే పైలట్ గా తన అనుభవాలను పంచుకుంది. అక్టోబర్ 4 న మస్కట్ నుండి ఉదయం 4 గంటలకు బయలుదేరాము. షహీన్ ఉత్తర, దక్షిణ అల్ బటినా గవర్నర్లను దాటే వరకు వాతావరణం బాగానే ఉంది, కానీ మేము బర్కా దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. ల్యాండ్అయ్యే నిర్దేశిత ప్రాంతానికి చేరే కొద్ది వర్షం చాలా తీవ్రంగా మారింది. చివరికి నాలుగు హెలికాప్టర్లు అల్ సువైక్ అండ్అల్ కాబౌరాలోని నిర్దేశిత ప్రాంతంలో క్షేమంగా ల్యాండ్ కావడంతో అందరం ఊపిరిపీల్చుకున్నాం.. అంటూ స్క్వాడ్రన్ లీడర్ ఫాతిమా తన అనుభవాలను వివరించారు.
తాజా వార్తలు
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు
- ఖతార్‌లో వేతనాల చెల్లింపుపై కొత్త నిబంధనలు.. WPSలో కీలక మార్పులు
- సౌదీ అరేబియా రెడ్ సీ తీరానికి ఎతిహాద్ విమాన సర్వీసులు
- స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కీలక ఆదేశాలు
- భారతీయ సంస్థల్లో ఏఐ పెట్టుబడుల జోరు
- దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా షేక్ హమ్దాన్కు 20 ఏళ్లు..
- దుబాయ్ స్క్వేర్ మాల్లో ప్రపంచంలోనే తొలిసారి ఏసీ పార్కింగ్..
- పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు
- ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు వెంకటరత్నం పంతులు ఫోటో ఆవిష్కరణ
- దుబాయ్ లో ఘనంగా జరిగిన GWAC 10వ ఆవిర్భావ వేడుకలు...







