ఒమన్ టీమ్ లో హైదరాబాద్ కుర్రాడు
- October 17, 2021
హైదరాబాద్: తెలంగాణ యువకుడికి ఒమన్ దేశంలో మంచి చాన్స్ వచ్చింది. ఆదివారం నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుండగా.. ఫస్ట్ మ్యాచ్ ఒమన్.. పపువా న్యూ గినియాతో జరుగుతోంది. అయితే.. ఒమన్ టీమ్ లో మన హైదరాబాద్ కుర్రాడు సెలక్ట్ అయ్యాడు. కవాడిగూడకు చెందిన శ్రీమంతుల సందీప్ గౌడ్ ఒమన్ టీమ్ లో ఆడుతున్నట్టు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. 29 ఏళ్ల సందీప్.. 2005-08 మధ్య హైదరాబాద్ అండర్-15, 19 టీమ్స్ లో ఆడాడు. 2016లో జాబ్ కోసం ఒమన్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. అనుకోకుండా ఒమన్ దేశవాళీ మ్యాచుల్లో ఆడే చాన్స్ రావడంతో సందీప్ సత్తా చాటి, నేషనల్ టీమ్ కు ఆడే అవకాశం దక్కించుకున్నాడు.
తాజా వార్తలు
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు
- ఖతార్లో వేతనాల చెల్లింపుపై కొత్త నిబంధనలు.. WPSలో కీలక మార్పులు
- సౌదీ అరేబియా రెడ్ సీ తీరానికి ఎతిహాద్ విమాన సర్వీసులు
- స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కీలక ఆదేశాలు
- భారతీయ సంస్థల్లో ఏఐ పెట్టుబడుల జోరు
- దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్గా షేక్ హమ్దాన్కు 20 ఏళ్లు..
- దుబాయ్ స్క్వేర్ మాల్లో ప్రపంచంలోనే తొలిసారి ఏసీ పార్కింగ్..
- పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు
- ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు వెంకటరత్నం పంతులు ఫోటో ఆవిష్కరణ
- దుబాయ్ లో ఘనంగా జరిగిన GWAC 10వ ఆవిర్భావ వేడుకలు...







