పూర్తి సామర్థ్యంతో పనిచేయనున్న సౌదీ ఎయిర్ పోర్ట్స్
- October 18, 2021
సౌదీ: సౌదీ ఎయిర్ పోర్ట్స్ ఇక పై పూర్తి సామర్థ్యంతో పనిచేయనున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియా సివిల్ ఏవియేషన్ అథారిటీ అనుమతి ఇస్తూ ఆదివారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిబంధనలు కింగ్డమ్ విమానాశ్రయాలలో పనిచేసే ప్రైవేట్ విమానయానంతో సహా అన్ని విమానయాన సంస్థలకు వర్తిస్తాయని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. అయితే, ప్రయాణికుల ఇమ్యునైజేషన్ స్థితిని 'తవాక్కల్నా' అప్లికేషన్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!







