328 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- October 19, 2021
ఒమన్: ప్రవక్త పుట్టినరోజు(1443 AH)ను పురస్కరించుకొని వివిధ కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఒమన్ సుల్తానేట్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ క్షమాభిక్ష పెట్టారు. 328 మంది ఖైదీలు క్షమాభిక్ష పొందగా.. ఇందులో 107 మంది విదేశీ ఖైదీలున్నారని ఒమన్ న్యూస్ ఏజెన్సీ (ONA) వెల్లడించింది.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







