ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉన్న 136 కార్లు సీజ్
- October 20, 2021
కువైట్: రోడ్డుగా అడ్డుగా ఉండి ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తున్న 136 పాడుబడ్డ కార్లను హవల్లి మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.గత వారం మున్సిపాలిటీ రోడ్ వర్క్స్ డిపార్టుమెంట్ అధికారులు హవల్లి గవర్నర్ లోని అన్ని ప్రాంతాల్లో క్షేత్ర తనిఖీలను నిర్వహించారు. అలాగే పబ్లిక్ హైజీన్ రెగ్యులేషన్ పరిస్థితులను పరిశీలించి.. ఉల్లంఘనలకు పాల్పడ్డ వారికి 70 హైజీన్ రెగ్యులేషన్ కింద నోటీసులు జారీ చేశారు. ఫీల్డ్ టూర్స్ కొనసాగుతాయిని, ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







