12 ఏళ్ళ లోపు విద్యార్థులకు ప్రత్యక్ష బోధనను వాయిదా వేసిన సౌదీ అరేబియా
- October 20, 2021
రియాద్: 12 ఏళ్ళ లోపు విద్యార్థులకు ప్రత్యక్ష బోధనను సౌదీ అరేబియా వాయిదా వేసింది. వాస్తవానికి అక్టోబర్ 31 నుంచి ఈ విద్యార్థులకు ప్రత్యక్ష బోధన అందించాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఈ వయసు వారికి పొంచి వున్న ముప్పు కారణంగా ప్రత్యక్ష బోధన వాయిదా వేసి, వారికి ఆన్లైన్ విద్యను కొనసాగించనున్నారు. కాగా, ఇంటర్మీడియట్, సెకెండరీ లెవల్ (పబ్లిక్, ప్రైవేట్ మరియు విదేశీ స్కూళ్ళకు అలాగే యూనివర్సిటీ, టెక్నికల్, వొకేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్స్‌కి) ఆగస్ట్ 29 నుంచి ప్రత్యక్ష విద్యా బోధన జరుగుతుంది. రెండు డోసుల వ్యాక్సిన్ పొందినవారికి మాత్రమే ప్రత్యక్ష బోధన జరుగుతుంది. కాగా, ఈ గ్రూపు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత వేగవంతంగా జరుగుతోంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







