షహీన్ తుపాను: తప్పిపోయిన ఇద్దరి ఆచూకీ లభ్యం

- October 20, 2021 , by Maagulf
షహీన్ తుపాను: తప్పిపోయిన ఇద్దరి ఆచూకీ లభ్యం

మస్కట్: షహీన్ తుపాను కారణంగా గల్లంతయినవారి సంఖ్య ఏడుకి తగ్గింది. తుపాను కారణంగా తప్పిపోయినవారిలో ఇద్దరి ఆచూకీని సహాయక బృందాలు గుర్తించాయి. ఈ మేరకు నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com