లేబర్ క్యాంపుల్లో నార్తరన్ గవర్నరేట్ తనిఖీలు కొనసాగింపు
- October 20, 2021
బహ్రెయిన్: నార్తరన్ గవర్నరేట్ పరిధిలో పలు ప్రాంతాలు, గ్రామాల్లో ల్యాబర్ క్యాంపుల తనిఖీలు చేపడుతున్నారు. గవర్నర్ అలి బిన్ షేక్ అబ్దుల్ హుస్సేన్ అల్ అస్ఫైర్ ఈ మేరకు తనిఖీల వివరాల్ని వెల్లడించారు. లేబర్ క్యాంపుల్లో ఇబ్బందికర పరిస్థితుల్ని సరిచేసేందుకే ఈ తనిఖీలని చెప్పారు. లేబర్ క్యాంపుల్లో పరిమితికి మించి ఎక్కువమంది వుండడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నట్లు వివరించారు. కాగా, తనిఖీల సందర్భంగా ఉల్లంఘనలు గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. సంబంధిత అథారిటీస్ సహకారంతో తనిఖీలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







