'2022 క్లబ్ వరల్డ్ కప్'కు ఆతిథ్యం ఇవ్వనున్న యూఏఈ
- October 21, 2021
యూఏఈ: '2022 క్లబ్ వరల్డ్ కప్'కు యూఏఈ ఆతిథ్యం ఇవ్వనున్నది. వచ్చే ఏడాది ప్రారంభంలో 2022 సీజన్ క్లబ్ వరల్డ్ కప్‌కు యూఏఈ ఆతిథ్యం ఇస్తుందని ఫిఫా అధ్యక్షుడు ప్రకటించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నమెంట్ జపాన్ లో జరగాల్సి ఉంది. కానీ ఆ దేశంలో నెలకొన్న COVID-19 పరిస్థితుల నేపథ్యంలో గత నెల టోర్నీ నిర్వహించలేమని జపాన్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ భారీ టోర్నమెంట్ ద్వారా ఆరు గ్లోబల్ కాన్ఫెడరేషన్ ఛాంపియన్ లతో ఆతిథ్య దేశం ఛాంపియన్లు కలిసే అద్భుత అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







