ఆక్వాటిక్ చట్టం ఉల్లంఘన: 9 మంది వలసదారుల బహిష్కరణ

- October 21, 2021 , by Maagulf
ఆక్వాటిక్ చట్టం ఉల్లంఘన: 9 మంది వలసదారుల బహిష్కరణ

ఒమాన్: లైవ్ ఆక్వాటిక్ వెల్త్ చట్టాన్ని ఉల్లంఘించిన 9 మంది వలసదారులకు జైలు శిక్ష మరియు బహిష్కరణ విధించడం జరిగింది. దుక్మ్ మరియు అల్ జజీర్ విలాయత్‌లలో అల్ దక్లియా గవర్నరేట్ తనిఖీ బృందం నిర్వహించిన సోదాల్లో 9 మంది వలస కార్మికులు లైవ్ ఆక్వాటిక్ వెల్త్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. అనుమతించిన ప్రాంతం దాటి పెద్ద పెద్ద రొయ్యల్ని వేటాడుతున్నట్లు అధికారులు తెలిపారు. లైసెన్స్ లేని పడవలను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com