యానాంలో షూటింగ్ జరుపుకుంటున్న 'ఆక్సిజన్' చిత్రం
- March 19, 2016
టాలీవుడ్ నటులు గోపీ చంద్, రాశీఖన్నా జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఆక్సిజన్'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం యానాంలో జరుగుతోంది. కథానాయిన రాశీఖన్నా ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా అక్కడ సూర్యాస్తమయ సమయంలో తీసిన ఆహ్లాదకరమైన ఒక ఫొటోను పోస్ట్ చేశారు. శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమా టైటిల్ లోగోను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు







