సంస్థ రహస్య సమాచారాన్ని బాహాటం చేసిన ఉద్యోగి
- October 26, 2021
మనామా: ఓ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి, సంస్థకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బట్టబయలు చేసిన దరిమిలా, ఆయనపై విచారణ జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన యాంటీ కరప్షన్ డిపార్టమెంట్, నిందితుడికి సంబంధించిన సమాచారం అందడంతో వెంటనే రంగంలోకి దిగింది. పబ్లిక్ కంపెనీతో ఓ ప్రైవేటు కంపెనీ ద్వారా వ్యాపారం నిర్వహిస్తూ వస్తున్నారు నిందితులు. నిందితుల్లో ఒకరు పబ్లిక్ ఎంప్లాయీ.
తాజా వార్తలు
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి