యూఏఎన్‌ మూర్తి కథల పోటీలు

- October 27, 2021 , by Maagulf
యూఏఎన్‌ మూర్తి కథల పోటీలు

అమెరికా: కాలిఫోర్నియాలోని శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్యంలో యూఏఎన్‌ మూర్తి స్మారక 4వ రచనల పోటీ జరుగుతోంది. విదేశాలలో ఉన్న తెలుగువారు తమ కథ, కవితలను ఈ పోటీకి పంపించవచ్చు.

ప్రవాసులు తమ రచనలను [email protected] కు పరిశీలన కోసం పంపవచ్చు. కవితలు, రచనలు 2021 నవంబర్ 30వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com