పూర్తి సామర్థ్యంతో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం : 5 రోజుల్లో 65,759 మంది ప్రయాణీకులు
- October 29, 2021
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిస్థాయి సామర్థ్యంతో ప్రయాణీకులకు ఇటీవల అనుమతిచ్చాక, కేవలం 5 రోజుల్లోనే 65,759 మంది ప్రయాణీకులు రాకపోకల్ని సాగించారు. వీటిల్లో 28,228 ఎరైవల్స్ వుండగా, 31,516 డిపాచ్యూర్స్ వున్నాయి. డిపాచ్యుర్ మరియు ఎరైవల్ విమానాల సంఖ్య 52 కాగా, వీటిల్లో 260 విమానాలు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగా, 261 విమానాలు, విమానాశ్రయం నుంచి వెళ్ళాయి. క్రమంగా ఎయిర్ పోర్టుకి విమానాల రాకపోకలు, ప్రయాణీకుల రాకపోకలు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









