ట్రావెల్ ఎంట్రీ విధానాల్ని అప్డేట్ చేసిన బహ్రెయిన్
- October 29, 2021
బహ్రెయిన్ వచ్చే ప్రయాణీకులకు సంబంధించి ట్రావెల్ ఎంట్రీ నిబంధనల్ని అప్డేట్ చేశారు. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ ఎఫైర్స్ ఆ వివరాల్ని వెల్లడించడం జరిగింది. అక్టోబర్ 31 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదించిన లేదా బహ్రెయిన్ ఆమోదించిన వ్యాక్సిన్లకు సంబంధించి క్యుఆర్ కోడ్ వుంటే, వాటిని అనుమతిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెబ్సైట్లో ట్రావెల్ అప్డేట్స్కి సంబంధించి పూర్తి వివరాలున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







