డబ్ల్యుటిటిసి 22వ గ్లోబల్ సమ్మిట్‌కి వేదిక కానున్న రియాద్

- October 29, 2021 , by Maagulf
డబ్ల్యుటిటిసి 22వ గ్లోబల్ సమ్మిట్‌కి వేదిక కానున్న రియాద్

వరల్డ్ ట్రావెల్ మరియు టూరిజం కౌన్సిల్, 22వ గ్లోబల్ సమ్మిట్ రియాద్‌లో వచ్చే ఏడాది నిర్వహించనున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్ ఈ మెగా ఈవెంట్‌ని హోస్ట్ చేయనుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో టూరిజం రంగం తీవ్ర ప్రభావానికి గురైందనీ, ఈ రంగం తిరిగి పుంజుకోవడానికి ఈ ఈవెంట్ చాలా ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో 14 నుంచి 16 వరకు గ్లోబల్ సమ్మిట్ ఫిలిప్పీన్స్‌లో జరగనుంది. సౌదీ అరేబియా సమ్మిట్ 2022 చివర్లో వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com