యాస్ ఐలాండ్ వద్ద ఆక్సిజన్ సిలెండర్ల పేలుడు

- October 29, 2021 , by Maagulf
యాస్ ఐలాండ్ వద్ద ఆక్సిజన్ సిలెండర్ల పేలుడు

అబుదాబీలోని యాస్ ఐలాండ్ తీర ప్రాంతం వద్ద ఓ ఫిష్ ఫామ్‌ వద్ద ఆక్సిజన్ ట్యాంకుల్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. యాస్ ఐలాండ్‌కి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. అబుదాబీ పోలీస్ మరియు అబుదాబీ సివిల్ డిఫెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com