29AED నుంచి పలు దేశాలకు ప్రారంభమయ్యే విమాన టిక్కెట్ ధరలు

- November 01, 2021 , by Maagulf
29AED నుంచి పలు దేశాలకు ప్రారంభమయ్యే విమాన టిక్కెట్ ధరలు

యూఏఈ: విజ్ ఎయిర్ అబుధాబి, నమ్మశక్యం కాని అతి తక్కువ ధరలకే ప్రయాణీకులకు టిక్కెట్లను పలు జీసీసీ దేశాలకు వెళ్ళేందుకోసం ప్రకటించింది. అబుధాబి నుంచి బహ్రెయిన్, మస్కట్ దేశాలకు ఎంపిక చేసిన విమానాల్లో కేవలం 29 దిర్హాములకే ప్రయాణించే వీలు కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని సంస్థ తమ సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించింది. నవంబర్ 1 నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా, విజ్ ఎయిర్ అబుధాబి, గత అక్టోబరులో ఏడు కొత్త రూట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com