అనుమతి లేని విలువైన వస్తువుల్ని విక్రయిస్తున్న ముగ్గురిపై కేసులు
- November 02, 2021
బహ్రెయిన్: ముగ్గురు వ్యక్తులు లైసెన్సు లేని విలువైన వస్తువుల్ని విక్రయిస్తున్న కేసులో విచారణ జరుగుతోంది. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించడం జరిగింది. రేపు కింది కోర్టు యెదుట నిందితులు హాజరు కావాల్సి వుంది. నిందితులు, స్టాంపు లేని అలాగే అనుమతుల్లేని నగల్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. వారు విక్రయిస్తున్న బంగారు అలాగే వెండి నగలపై స్టాంప్ లేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







