ప్రభుత్వ ఉద్యోగి వేషంలో మోసం: ఒకరి అరెస్ట్

- November 02, 2021 , by Maagulf
ప్రభుత్వ ఉద్యోగి వేషంలో మోసం: ఒకరి అరెస్ట్

మనామా: సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్, ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది. నిందితుడు, ప్రభుత్వ ఉద్యోగిలా వేషం వేసి, షాపులకు జరీమానా విధిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫేక్ అధికారికి సంబంధించి అందిన సమాచారంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com