ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ మ్యూజియం ప్రారంభించనున్న సౌదీ
- November 02, 2021
సౌదీ: సౌదీ అరేబియా, ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ మ్యూజియం ప్రారంభిస్తోంది. గురువారం దీన్ని ప్రారంభిస్తారు. క్యాపిటల్ నుంచి చారిత్రక నగరం అలూలా వరకు ప్లేన్ జర్నీ ద్వారా చారిత్రక అందాల్ని తిలకించే ఏర్పాట్లు చేస్తున్నారు. రాయల్ కమిషన్ ఫర్ అలులా మరియు నేషనల్ ఫ్లాగ్ కెరియర్ సౌదియా ఈ అరుదైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!