అక్టోబర్లో 2,600 మంది నిందితులపై పబ్లిక్ ప్రాసిక్యూషన్
- November 02, 2021
ఒమాన్: 2021 అక్టోబర్ నెలలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివిధ కేసుల్లో 2600 మంది నిందితులకు సంబంధించిన కేసులను డీల్ చేసింది. మొత్తం కేసుల సంఖ్య 2387. సెప్టెంబరులో ఈ కేసుల సంఖ్య 2464గా వుంది. కాగా, మొత్తం 11,951 జ్యుడీషియల్ ఆర్డర్స్ జారీ అయ్యాయి. కాగా, ఇన్వెస్టిగేషన్ రిపోర్టుల సంఖ్య 7,344గా నమోదైంది. ఎలక్ట్రానిక్ విధానంలో అందుకున్న ఫిర్యాదుల సంఖ్య 313గా వుంది. అంతకు ముందు నెలతో పోల్చితే అక్టోబరులో స్వల్ప తగ్గుదల నమోదయ్యింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..