భారీ స్థాయిలో గబ్బర్ సింగ్ రిలీజ్

- March 20, 2016 , by Maagulf
భారీ స్థాయిలో గబ్బర్ సింగ్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్ ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సర్దార్‌ను ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో వెల్లడించింది. పవన్,కాజల్ కాంబినేషన్‌లో తొలిసారిగా వస్తున్న సర్దార్‌గబ్బర్‌సింగ్ పై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. బాబీ డైరెక్షన్‌లో వస్తున్న సర్దార్‌కు దేవీ శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com