ఈ నెల 27న 'ప్రధాని మన్ కీ బాత్' కార్యక్రమం
- March 20, 2016
ప్రధాని నరేంద్రమోడీ 'మన్ కీ బాత్' తదుపరి కార్యక్రమం ఈ నెల 27వ తేదీన ప్రసారమవుతుంది. వివిధ అంశాలపై ప్రజాభిప్రాయాలను, ఆలోచనలను ఈ కార్యక్రమంలో పంచుకుంటారు. వాటిపై తన స్పందనను తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి కలిగినవారు టోల్ ఫ్రీ నెంబర్ 1800117800కు ఫోన్ చేసి తమ ఆలోచనలను, అభిప్రాయాలను, సూచనలను మెస్సేజ్గా రికార్డు చేయవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







