స్వీట్ కోకోనట్ రైస్
- March 20, 2016
కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం-రెండు కప్పులు, నీళ్లు-ఐదు కప్పులు, పెసరపప్పు-ఒక కప్పు, పంచదార-ఐదు కప్పులు, నెయ్యి-పావు కిలో, బెల్లం-100గ్రా, కొబ్బరి తురుము-ఒక కప్పు, యాలకుల పొడి-చిటికెడు, జీడిపప్పు-50గ్రా, కిస్మిస్-50గ్రా.
తయారుచేసే విధానం: స్టవ్‌పై గిన్నె ఉంచి అందులో నీళ్లు పోసి కడిగిన బాస్మతి బియ్యం, పెసరపప్పు వేసి బాగా ఉడికించాలి. తర్వాత పంచదార, బెల్లం, వేసి కలుపుతూ ఉండాలి. కాస్త పాకం వచ్చాక కొబ్బరి తురుము వేసి కలపాలి. తర్వాత బాగా మరిగించిన నెయ్యిని వేసి కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరికి అయిన తర్వాత దించే ముందు యాలకుల పొడి వేయాలి. సర్వింగ్ బవుల్లోకి తీసుకున్న తర్వాత పైన జీడిపప్పు, కిస్మిస్ చల్లాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







