వర్షాల కోసం ప్రార్ధనలు చేయండి:అబుధాబి రూలర్
- November 07, 2021
అబుధాబి: వర్షాల కోసం దేశ ప్రజలంతా ప్రార్థనలు చేయాలని అబుధాబి రూలర్, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహ్ యాన్ పిలుపునిచ్చారు. వచ్చే శుక్రవారం సలాత్ అల్ ఇస్తిస్కా ప్రార్ధనలకు పది నిమిషాల ముందు అన్ని మసీదులలో వర్షాల కోసం ప్రార్థనలు చేయాలన్నారు. దేశంలో ఉన్న ముస్లింలందరూ ఈ ప్రార్థనల్లో పాల్గొనాలని కోరారు. దేశం సుబిక్షంగా, సుఖ శాంతులతో ఉండేలా ఆశీర్వదించమని అల్లాను అంతా ప్రార్థించాలన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







