ఇరాక్ ప్రధాని నివాసంపై ఉగ్రవాదుల డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్
- November 08, 2021
ఒమన్: ఆదివారం తెల్లవారుజామున ఇరాక్ ప్రధాని ముస్తాఫా అల్-ఖాదిమీ నివాసంపై పేలుడు పదార్థాల కూడిన డ్రోన్‌తో దాడి జరిగింది. ఈ దాడి నుంచి ప్రధాని త్రుటిలో తప్పించుకున్నట్టు ఇరాక్ సైన్యం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరాక్ ప్రధాని నివాసంపై ఉగ్రవాదుల జరిపిన డ్రోన్ దాడిని ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఇరాక్ భద్రత, స్థిరత్వాన్ని కాపాడటంలో ఇరాక్ కు సంఘీభావం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









