అక్రమంగా ఒమన్లోకి ప్రవేశం: ఆరుగురి అరెస్ట్
- November 08, 2021
మస్కట్: ఆరుగురు వ్యక్తుల్ని ఒమన్లోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా అరెస్ట్ చేశారు. నిందితులు నార్కోటిక్స్ స్మగ్లింగ్ కూడా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్, కోస్టుగార్డు పోలీస్ అలాగే స్పెషల్ టాస్క్ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి, ఈ అరెస్టులు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







