ప్రయాణీకుల సేవలపై నేషనల్ రైల్ నెట్వర్క్ సర్వే
- November 11, 2021
యూఏఈ: యూఏఈ నేషనల్ రైల్ నెట్వర్క్ ప్రధాన ఉద్దేశ్యం సరుకు రవాణా అయినప్పటికీ, ప్రయాణీకుల సర్వీసులపై ఓ సర్వే నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి స్టడీ చేయాలనే ఆలోచనతో వున్నామనీ, స్టడీ పూర్తయ్యాక ప్రయాణీకుల సేవలపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. జిసిసి రైల్ నెట్వర్క్ అభివృద్ధి ద్వారా జిసిసి దేశాల మధ్య మరింత కనెక్టివిటీ పెరగనుంది. సరుకు రవాణా సులభతరం కానుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







