ఆయిల్ ఉత్పత్తి పెంచిన కువైట్, గ్యాస్ ఉద్గారాల్ని తగ్గించేందుకు ప్రయత్నం
- November 16, 2021
కువైట్: కువైట్ మినిస్టర్ ఆఫ్ ఆయిల్ డాక్టర్ ముహమ్మద్ అల్ ఫారిస్ మాట్లాడుతూ, కువైట్ ఆయిల్ ఉత్పత్తిని పెంచుతుందనీ అదే సమయంలో గ్యాస్ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. అబుదాబీ ఇంటర్నేషనల్ పెట్రోలియం కాన్ఫరెన్సులో పాల్గొన్న సందర్భంలో మినిస్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైడ్రోజన్ వంటి కొత్త ఎనర్జీ సోర్సెస్ పట్ల ప్రత్యేక దృష్టిపెట్టినట్లు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







