జెడ్డా ఫోర్ట్ నుంచి అక్రమంగా మద్యం తరలించే ప్రయత్నం.. అడ్డుకున్న కస్టమ్స్ అధికారులు
- November 20, 2021
సౌదీ అరేబియా: జెడ్డా ఇస్లామిక్ ఫోర్ట్ నుంచి అక్రమంగా మద్యాన్ని తరలించే ప్రయత్నాన్ని జకాత్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. పక్కా సమాచారం అందటంతో ఓ కంటైనర్ లో తరలిస్తున్న వస్తువుతను తనిఖీ చేశారు. అదులో దాదాపు 3.6 వేల బాటిళ్ల మద్యం బాటిళ్లను గుర్తించారు. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కంటైనర్ లో వస్తువులను ఎవరికైతే పంపించారో వారిని కస్టమ్ అధికారులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా జెడ్డా ఫోర్ట్ నుంచి నిషేధిత వస్తువులను స్మగ్గింగ్ చేస్తున్నట్లు సమాచారం అందిందని దీంతో నిఘా పెట్టామని అధికారులు తెలిపారు. స్మగ్లింగ్ నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







