యూఏఈ లో వేగంగా వ్యాక్సినేషన్. ఒక్కరోజులో 26, 927 డోసులు
- November 21, 2021
యూఏఈ:యూఏఈ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లోనే 26, 927 డోసుల వ్యాక్సినేషన్ ను పూర్తి చేసినట్లు హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.దీంతో ఇప్పటి వరకు 21.6 మిలియన్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. ఉమ్రా యాత్రికులకు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ ఉండాల్సిందేనని ఇప్పటికే సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైన 14 రోజుల తర్వాతే ఉమ్రా కు వచ్చేందుకు అనుమతిస్తోంది. దీంతో ఉమ్రా కు వెళ్లే వారి కోసం రెండు డోస్ వ్యాక్సినేషన్ ను యూఏఈ స్పీడప్ చేసింది. వీలైనంత త్వరలోనే దేశంలో 100 శాతం వ్యాక్సినేషన్ కంప్లీట్ చేస్తామని యూఏఈ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







