సౌదీలో తగ్గుతున్న కరోనా కేసులు...రోజు 50 లోపే.
- November 21, 2021
రియాద్:సౌదీలో ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గత 4 వారాలుగా ఇక్కడ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజు 50 కి లోపే కొత్త కరోనా కేసులు నమోదవుతున్నట్లు సౌదీ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి. 1 వ్యక్తి కరోనా కారణంగా చనిపోయాడు. ప్రజలంతా ఇలాగే కరోనా నిబంధనలు పాటిస్తూ మహమ్మరిని దేశం నుంచి పూర్తిగా తరిమికొట్టేందుకు సహకరించాలని సౌదీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో 5, 49, 443 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8, 822 మంది చనిపోయారు. 5, 38, 542 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







