నాలుగవ స్మార్ట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన బిహెచ్బి
- November 22, 2021
మనామా: బహ్రెయిన్ బౌర్స్ నాలుగవ ఎడిషన్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ప్రోగ్రామ్ని 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన కరికులమ్లో భాగంగా అధికారికంగా ప్రకటించింది. 70 స్కూళ్ళలో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన వర్క్ షాపులు నడుస్తాయి. 5000 మందికి పైగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. బహ్రెయిన్ బౌర్స్ సీఈఓ షేక్ ఖలీఫా బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని చేపడుతుండడం ఆనందంగా వుందని అన్నారు. 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువ విద్యార్థులకు మనీ మేనేజ్మెంట్, సేవింగ్స్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ వంటి విభాగాల్లో అవగాహన ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







