ప్రధాన మంత్రిగా మళ్ళీ నియమితులైన షేక్ సబాహ్
- November 23, 2021
కువైట్: ఎమిరి డిక్రీ విడుదలైంది. షేక్ సబాహ్ అల్ ఖాలెద్ హమాద్ అల్ సబాహ్ని ప్రధానిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ప్రైమ్ మినిస్టర్ తన క్యాబినెట్ ఏర్పాటు చేయాల్సిందిగా కూడా డిక్రీలో ఆదేశించారు. ఎమిరి ఆర్డర్ ప్రకారం ప్రధాన మంత్రి, నేషనల్ అసెంబ్లీకి సమాచారం అందించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







