బల్గేరియాలో దారుణం…45 మంది సజీవదహనం..
- November 23, 2021
సోఫియా:బల్గేరియాలో ఓ దారుణం చోటు చేసుకుంది.బల్గేరియా రాజధాని సోఫియా నుంచి 52 మంది పర్యాటకులతో బయలుదేరిన బస్సలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.క్షణాల్లోనే మంటలు బస్సుమొత్తం వ్యాపించడంతో ప్రయాణం చేస్తున్న 52 మందిలో 45 మంది సజీవదహనం అయ్యారు.అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో మృతుల సంఖ్య పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







