గోల్డెన్ జూబ్లీ: ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్ ప్రకటించిన మూడు ఎమిరేట్లు
- November 23, 2021
యూఏఈ: యూఏఈ జాతీయ దినోత్సవం నేపథ్యంలో మరో ఎమిరెట్ ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పటికే రెండు ఎమిరేట్లు డిస్కౌంట్ ప్రకటించగా, తాజాగా ఉమ్ అల్ కువైన్ ఎమిరేట్ ట్రాఫిక్ డిస్కౌంట్లను ప్రకటించింది. అజ్మన్, షార్జా ఇప్పటికే డిస్కౌంట్లను ప్రకటించాయి. డిసెంబర్ 1 నుంచి జనవరి 6 వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది. ట్రాఫిక్ జరీమానాలు అక్టోబర్ 31 కంటే ముందు నమోదై వుండాలి. 50 శాతం డిస్కౌంట్ని ఉమ్ అల్ కువైన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







