ఖతార్ ఎక్స్పాట్రియేట్స్కి 'న్యూ ఐడీ కార్డ్స్'
- June 07, 2015
ఖతార్‌లో ఎక్స్పాట్రియేట్స్కి కొత్త తరహా ఐడీ కార్డ్స్‌ని అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. న్యూ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఐడెంటిటీ కార్డ్స్‌తో ఇప్పటిదాకా వినియోగంలో ఉన్న రెసిడెంట్ పర్మిట్స్ స్టిక్కర్స్‌ని రీప్లేస్ చేయనున్నారు. ఈ ఐడీ కార్డ్స్ ద్వారా ఆయా వ్యక్తులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని సులువుగా తెలుసుకునే వీలుంటుంది. వీటిని ఐడీ కార్డ్స్లా, వివిధ సందర్భాల్లో వాడుకునేందుకు వీలుగా రూపొందిస్తున్నారు. ఖతార్ నుంచి విదేశాలకు వెళ్ళేందుకు, విదేశాల నుంచి ఖతార్‌కి వచ్చేందుకు కూడా ‘ఐడీ ప్రూఫ్’గా వీటిని వాడుకోవచ్చట. దీనికి సంబంధించిన వివరాల్ని ఇంటీరియర్ మిన్సిఈ్ట ఈ రోజు వెల్లడించనుంది.
--వి.రాజ్ కుమార్ (ఖతార్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







