ఆప్గనిస్తాన్‌లో మానవీయం, హక్కుల పరిస్థితిపై ఖతారీ, ఆప్ఘాన్ అధికారుల సమీక్ష
- November 27, 2021ఆప్గనిస్తాన్‌లో ప్రస్తుతం నడుస్తున్న కేర్ టేకర్ ప్రభుత్వ ప్రతినిథులు అలాగే ఖతారీ అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తీవ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడం, మానవీయ సాయం, హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ఖతారీ అధికారులు, ఆప్ఘనిస్తాన్ ప్రతినిథులతో చర్చించారు. శీతాకాలం వస్తోన్న నేపథ్యంలో బాధిత ప్రజలకు మానవీయ కోణంలో సాయమందించడం ఓ కీలకమైన అంశంగా ఈ సమావేశం జరిగింది. ఆప్ఘనిస్తాన్‌లో స్కూళ్ళు సజావుగా సాగడం వంటి అంశాలపై ఖతార్ అధికారులు, ఆప్ఘనిస్తాన్ బృందంతో చర్చించారు ఆప్ఘనిస్తాన్ అలాగే అంతర్జాతీయ సమాజంతో ఆప్ఘాన్‌లో పరిస్థితులపై చర్చించేందుకు ఖతార్ సిద్ధంగా వుంటుందని ఈ సందర్భంగా ఖతార్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..