డిసెంబర్ 7 వరకు యూఏఈలో, ఇండియాలో ఉచిత వైద్య సేవలు అందించనున్న యూఏఈకి చెందిన హెల్త్ కేర్ గ్రూప్
- November 27, 2021
యూఏఈకి చెందిన హెల్త్ కేర్ ఆర్గనైజేషన్, యూఏఈ అలాగే ఇండియాలో ఉచిత డయాబెటిస్ స్క్రీనింగ్ అందిస్తోంది. బయోరాడ్ మరియు రోచె సాయంతో ఆస్టర్ వాలంటీరస్ ఉచిత సక్రీనింగ్ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఆస్టర్ హాస్పిటల్స్ మరియు క్లినిక్స్ ద్వారా జిసిసి వ్యాప్తంగా అలాగే ఇండియాలో పరీక్షల్ని నిర్వహించడం జరుగుతోంది. డిసెంబర్ 7 వరకు ఈ వైద్య సేవలు కొనసాగుతాయని ఏస్టర్ వాలంటీర్స్ వెల్లడించడం జరిగింది. డయాబెటిస్ విషయంలో రెగ్యులర్ స్క్రీనింగ్ అతి ముఖ్యమైనదని ఏస్టర్ డిఎం హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు గ్రూప్ హెడ్ గవర్నెన్స్ మరియు కార్పొరేట్ ఎఫైర్స్ టిజె విల్సన్ చెప్పారు. 40 ఏళ్ళ వయసు దాటినవారిలో డయాబెటిస్ సర్వసాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోతోందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







