అక్రమంగా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తరలిస్తున్న వారికి సహకరిస్తున్న ప్రవాసుడు అరెస్ట్
- November 29, 2021
బహ్రెయిన్ : బహ్రెయిన్ నుంచి అక్రమంగా ఎలక్ట్రానిక్ వస్తువులను బయటకు తరలించేందుకు విదేశీయులకు సాయం చేస్తున్న ప్రవాసుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 32 ఏళ్ల నిందితుడు ఓ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో పనిచేస్తున్నాడు. విదేశాల నుంచి వచ్చే ఫోన్లను అక్రమంగా బయట దేశాలకు పంపించేందుకు కొంతమందితో టీమ్ ఏర్పాటు చేసుకున్నాడు. వారంతా విదేశీయులే. వారితో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ ను అక్రమంగా బయట దేశాలకు తరలించేవాడు. అటు ఫోన్లు రీఛార్జ్ చేయించుకునే కస్టమర్ల కార్డులను నుంచి అక్రమంగా డబ్బులు దోపీడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా ఎలక్ట్రానిక్ వస్తువులను స్మగ్లింగ్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డిపార్ట్ మెంట్ తో పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







