యూఏఈ నేషనల్ డే సందర్భంగా 672 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 30, 2021
యూఏఈ : యూఏఈ నేషల్ డే సందర్భంగా 672 మంది ఖైదీలకు దేశ ప్రధాని క్షమాభిక్ష పెట్టారు. ఎమిరేట్స్ లోని పలు జైల్లో ఉంటున్న వీరి సత్ ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే సంప్రదాయం చాలా దేశాల్లో ఉంది.ఐతే యూఏఈ ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటుండటంతో ఎక్కువ మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించింది. ప్రధాని నిర్ణయంతో దుబాయ్ పోలీసులు క్షమాభిక్ష ప్రాసెస్ ను స్టార్ట్ చేశారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







