ఇల్లీగల్ గా ఇంట్లో ఫుడ్ ప్రొడక్ట్ స్టోర్...అరెస్ట్ చేసిన అధికారులు
- December 03, 2021
ఒమన్: ఇల్లీగల్ గా ఫుడ్ ప్రొడక్ట్స్ స్టోర్ చేసిన ఓ ఇంటిపై మస్కట్ మున్సిపాలిటీ అధికారులు రైడ్ చేసి కేసు నమోదు చేశారు. ఇలా ఇండ్లలో ఫుడ్ స్టోరేజ్ చేయడం లోకల్ చట్టాలను ఉల్లంఘించడమేనని వారు స్పష్టం చేశారు. సీబ్‌లోని ఆ ఇంటి నేబర్స్ నుంచి తమకు కంప్లైంట్ అందిందని, దాని ఆధారంగానే రైడ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మస్కట్ గవర్నరేట్ లో రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ కార్యాకలాపాలు నిర్వహించడం లోకల్ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని, అలాగే కమర్షియల్ లైసెన్స్ నిబంధనలకు కూడా విరుద్ధమని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







