‘యూఏఈ ఫ్యూచర్ దాని గతం వలె అందంగా ఉంటుంది:షేక్ మహమ్మద్
- December 03, 2021
యూఏఈ: యూఏఈ స్వర్ణోత్సవాలను(గోల్డెన్ జూబ్లీ) జరుపుకుంటున్న సందర్భంగా... వైస్ ప్రెసిడెంట్,దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎమోషనల్ అయ్యారు. హట్టాలో 50వ జాతీయ దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ‘యూఏఈ ఫ్యూచర్ దాని గతం లాగే అందంగా ఉంది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.యూఏఈ 50 ఏండ్ల ప్రయాణాన్ని వేడుకల్లో కండ్లకు కట్టారంటూ కొనియాడారు.డెడికేషన్ ఉన్న జాతీయ నాయకుల ఆధ్వర్యంలో యూఏఈ భవిష్యత్తు మున్మందు మరింత ‘అందంగా’ పురోగమిస్తుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. యూఏఈ వ్యవస్థాపక పితామహులకు నివాళులు అర్పించే సమయంలో ఆయన ఎమోషనల్ అయ్యారు. హట్టా జాతీయ దినోత్సవ వేడుకల లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన 3D ప్రొజెక్షన్‌లు, లైట్ డిస్‌ప్లేలు, సింక్రొనైజ్ ప్రోగ్రామ్స్, క్రాకర్స్ ఫైర్ డ్రోన్ షాట్స్ ను ఆయన షేర్ చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







